గొంతు బాగాలేదన్నసంస్థే ఆయనతో ‘భగవద్గీత’ పాడించిందా ?
The Immortal Singer………………. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు విడుదలై 51 ఏళ్ళు అవుతోంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని HMV సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు …