చౌకధరలోనే ‘పాపికొండలు’ టూర్ ప్యాకేజీ !!

Telangana Tourism సంస్థ ‘పాపికొండలు టూర్ ‘ ని ప్రారంభించింది. ఆమధ్య వర్షాల కారణంగా నిలిచిపోయిన ‘పాపికొండలు టూర్‌ ని తాజాగా మళ్లీ మొదలుపెట్టింది. ఇరువైపుల పెద్ద పెద్ద కొండలు, మధ్యలో నిశ్శబ్ధంగా ముందుకు సాగే గోదావరి నది. అందులో బోటు ప్రయాణం అరుదైన అనుభవంగా నిలిచిపోతుంది.   ఎంతో అద్భుతంగా సాగే ప్రయాణం మర్చిపోలేని అనుభూతులను …

వైకుంఠ ద్వార దర్శనం అంటే ?

Holy Vision ——————— వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువును దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల, ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూకడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి …

తెలంగాణా లో ఆదిమానవుడి ఆనవాళ్లు !

అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు.  ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన …
error: Content is protected !!