బెజవాడ మ్యూజింగ్స్!

Bharadwaja Rangavajhala……………………………………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …
error: Content is protected !!