ఆకట్టుకునే ‘విలేజి రాక్ స్టార్స్ !’
Pudota Sowreelu ……………………… VILLAGE ROCKSTARS.. అస్సామీ సినిమా ఇది. పల్లెటూరి పిల్లలు … వారి బాల్యం .. ఆడపిల్లలపై ఆంక్షలు ..స్వేచ్ఛ వంటి అంశాలపై అందరిని ఆకట్టుకునేలా ‘విలేజ్ రాక్ స్టార్స్’ సినిమాను రూపొందించారు. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు .. రివార్డులను కైవసం చేసుకుంది.దర్శకురాలు రీమాదాస్ తన స్వగ్రామమైన …