ఆ పుష్పాల లోయ అందాలు అద్భుతం !
కాశీపురం ప్రభాకర్ రెడ్డి…………….. నీలగిరి, పశ్చిమ కనుమలు లేదా అరకు ప్రాంతాలు వెళ్లినప్పుడు.. కొన్ని లోయలు చూడటానికి అద్భుతం అనిపిస్తాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మర్చిపోతాం.2019 లో..అరుణాచల్ ప్రదేశ్ లోని జీరో వ్యాలీ చూశాక మళ్ళీ ఇంకో లోయ పై మనసు పోలేదు.ఇవాళ 12000 అడుగుల ఎత్తున్న హిమాలయ పర్వతాన్ని అధిరోహించి.. పుష్పాల లోయ ( …
