బర్బరీకుడు బలిదానం చేయకుంటే ?
కురుక్షేత్ర యుద్ధం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా, తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ ఇది: భీముడు కొడుకు ఘటోత్కచుడు, ఓ యాదవ రాజు కూతురు అహిలావతి ని పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. స్కందపురాణం ప్రకారం బర్బరీకుడు ఘటోత్కచుడికి ముర అనే ప్రాగ్జోతిష పుర రాజు కూతురైన మౌర్వికి …