The artist who inspired Bapu…………………….. ప్రముఖ చిత్రకారుడు గోపాలన్ కి ఏకలవ్య శిష్యుడే మన తెలుగు జాతి గర్వించదగిన ఆర్టిస్ట్ బాపు. ‘గోపులు’ ను చూసి తాను స్ఫూర్తి పొందానని ఒక ఇంటర్వ్యూలో కూడా బాపు చెప్పారు. ‘గోపులు’ తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్ కు రాజకీయ కార్టూన్లు గీసేవారు. కేవలం రాజకీయాలే కాదు …
Bapu mark movie…………………….. రాముడేమన్నాడోయ్ ? ….. అందాల రాముడు సినిమాలో పాట అది. 70 దశకంలో పెద్ద హిట్ సాంగ్ అది. ఆ సినిమాలో పాటలన్నీ హిట్టే. సినిమా మాత్రం ఫస్ట్ రిలీజ్లో పెద్దగా ఆడలేదు. బాపు రమణ లు ఎన్.ఎస్.మూర్తి తో కలసి నిర్మించిన సినిమా ఇది. జనాలకు ఎందుకో నచ్చలేదు. అలా …
Bharadwaja Rangavajhala …………………. యమవ్యవహారికప్మాటల రమణకు జై…28 జూన్ బుడుగు బర్త్ డే…అదేనండీ ముళ్లపూడి వెంకటరమణ గారు పుట్టిన రోజు. ఇలా కూడా రాస్తారా? అని అశేష తెలుగులు అవాక్కయ్యేలా చేసిన రచయిత ఆయన. వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు నాయకుడు అయితే…యమ వ్యవహారిక్మాటలకు బుడుగు నాయకుడు.ఆ బుడుగు మాటున ఉన్న అసలు పిడుగు రమణగారు.మామూలుగా మాట్లాడేలా …
Bharadwaja Rangavajhala……….. బాపుగారి సినిమాలు చూసేవారికి బాబా అజ్మీ అనే పేరు బాగా పరిచయమే. రాజాధిరాజు, వంశవృక్షం, త్యాగయ్య, రాధా కళ్యాణం, కృష్ణావతారం సినిమాలకు బాబాయే కెమేరా సారధి.ఈ బాబా అజ్మీ అనే కుర్రాడు ప్రముఖ కవి కైఫీ అజ్మీ కుమారుడు. నటి షబ్నా అజ్మీ తమ్ముడు. బాబాకి తండ్రిలా కవిత్వం రాయడం మీద ఇంట్రస్టు …
Subramanyam Dogiparthi ………………… Rebellion against the rule of doralu బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ , క్లాసిక్ సినిమా . పాండవులు అనో,లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు. టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది. …
Bharadwaja Rangavajhala ……………… ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ నగరానికి ఏమయ్యింది ” సినిమా లో పిల్లలంతా కలసి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు. అయితే క్లైమాక్స్ విషయంలో చిన్న ఘర్షణ …
Melody Maharaj……………………………… ఇళయ రాజా .. ఈ పేరు వినని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. సంగీతం గురించి అంతగా తెలియని వారు కూడా ఇళయరాజా పాటలు అంటే చెవి కోసుకుంటారు. ఆయనో స్వర మాంత్రికుడు. ఆయన స్వరాలు మంత్రముగ్దులను చేసి మనల్ని మరొక లోకంలోకి తీసుకెళతాయి. రాజా స్వరాలు వేసవిలో శీతల పవనాలు…ఆయన …
Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. బడి vs గుడి ఏది ముఖ్యం …
Bharadwaja Rangavajhala ……………………. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ’ అంటూ అందాలరాముడు లో బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే , శానామందిరి బాషాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు.అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ …ఇది కరెస్టు… అంచేత అలా …
error: Content is protected !!