ఈ “చిన్నకాశీ” గురించి విన్నారా ?

Subbarao Adimulam ……… మణికేశ్వరం..ఇది పురాతన శైవక్షేత్రం.ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా (పూర్వపు ప్రకాశం జిల్లా) అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్నకాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, …
error: Content is protected !!