ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ అఫ్ బరోడా సర్వీసు చార్జీలు విధించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ బ్యాంకులో డబ్బులు వేయాలన్నా చార్జీలు చెల్లించాలన్న కొత్త నిబంధన తెచ్చింది. ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయాలంటే ఒక్కో లావాదేవీకి రూ. 50 చెల్లించాలి. మూడు ఉచిత పరిమితుల తర్వాత ఒక్కో లావాదేవికి ఈ నిబంధన …
లక్ష్మివిలాస్ బ్యాంక్ అప్పుల్లో చిక్కుకుంది. ప్రస్తుతం బ్యాంకు ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్ధేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. బ్యాంక్ రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీ ని వేసింది. మూడురోజుల క్రితం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంక్ ఎండీ , 6 గురు డైరెక్టర్ల ,ఆడిటర్ల నియమాకాలను వాటాదారులు తిరస్కరించారు. దీంతో బ్యాంకు ఆలనాపాలనా పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. బ్యాంకును అప్పుల ఊబిలో దించారనే కోపంతో వాటాదారులు …
error: Content is protected !!