ఈ శతాబ్దపు అద్భుత సృష్టి “అర్ధనారి” !

Wonderful story…………………………… భూమన్..……………………………………………………………… “అర్ధనారి” చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం… వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి. మధ్యలో అర్ధనారి రచయిత స్వామి పలకరింపు కోసం ఫోన్ చేస్తే విసిగ్గా కట్ చేసి పారేసినాను. అంతగా నన్ను ఆవరించి… మధ్యలో …

ఓదార్పు లేని జీవితాల విషాద గీతం!

Research document………………………. వెంకట్ సిద్దారెడ్డి ఒక బ్రిలియంట్ రైటర్. ‘తానా’ నవలల పోటీలో లక్షరూపాయలు గెలుచుకున్న బండి నారాయణస్వామి ‘అర్థనారి’కి సిద్దారెడ్డి రాసిన ముందుమాట ఇది. ఇది foreword కాదు, ఒక research document. నాకు నచ్చింది. మీకూ నచ్చుతుంది. మనం కొజ్జావాళ్ళు, పాయింట్ ఫైవ్ గాళ్ళు అని నీచంగా మాట్లాడుకునే అర్థనారిల అసలు జీవీతాలను …
error: Content is protected !!