Subramanyam Dogiparthi —————— ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …
Bharadwaja Rangavajhala……….. భరణి …ఆకలి రాజ్యంలో శ్రీదేవి, కమల్ హసన్ లు ఓ పార్క్ లో కూర్చుని మాట్లాడుకుంటూంటారు …ఇంతలో శ్రీదేవి ముఖం సీరియస్సుగా మారిపోతుంది. ఏమయ్యిందంటాడు కమల్ హసన్ .ఎవరో ఆ చెట్టు చాటు నుంచీ మన్ని చూస్తున్నాడు … గడ్డపోడు అంటుంది శ్రీదేవి. అంతే కమల్ హసన్ వెళ్లి ఆ గడ్డపాణ్ణి పట్టుకుని …
Flash back ………………………………………. ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. 12 ఏళ్ల వయసులో తల్లితో కలసి కూచిపూడి ప్రదర్శనను చూడటానికి వెళ్లారు. అక్కడ ఆ నర్తకి నాట్య ప్రదర్శన చూసి …
తెలుగు సినిమా చరిత్రలో ఇదొక సంచలన చిత్రం. ప్రేమ కథను ఎందరో డైరెక్టర్లు సినిమాలు గా తీసినప్పటికి ఈ చిత్రంలా మరే చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇదొక క్లాసిక్ మూవీగా నిలిచి పోయింది. ఈ మరోచరిత్ర 1978 లో రిలీజ్అయింది. 44 ఏళ్ళనాటి సినిమా అయినప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాని ఆండాళ్ …
కథా నేపథ్యం మారినప్పటికీ ఇప్పటికి ఆ సినిమాను హాయిగా చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ అప్పటి కీలక సమస్య నిరుద్యోగం పై సంధించిన అస్త్రమిది. అదే “ఆకలి రాజ్యం”. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం. నిజ జీవితంలో కనిపించే ఎన్నో పాత్రలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. మధ్య తరగతి కుటుంబాల్లోని పాత్రల పై బాలచందర్ ఎక్కువగా …
జన్మతః తమిళుడే అయినా తెలుగులో ఆయన చాలా పాపులర్ డైరెక్టర్. చాలామంది బాలచందర్ తెలుగు వాడే అనుకుంటారు. ఆయన తీసిన సినిమాలన్నీ సామాజిక స్పృహ గల కథాంశాలే. తాగునీటి సమస్య, నిరుద్యోగం .. మధ్యతరగతి జీవితాలే ఆయన కథల నేపధ్యాలు. ఆయన చిత్రాల్లొ మహిళలే హీరోలు. ఆడవారి కష్టాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఖ్యాతి ఆయనది. తొలి కోడి కూసింది,అంతులేని కథ,ఆడవాళ్ళూ మీకు జోహార్లు, ఇది కథకాదు. …
error: Content is protected !!