ప్రకాష్ గారూ… ఏలూరు రోడ్డూ!!
మహమ్మద్ ఖదీర్‌బాబు…………………………………. నేను జర్నలిజంలోకి వచ్చే సమయానికి ప్రకాష్ గారు జర్నలిజం నుంచి రిటైర్ అయిపోయారు. 1995. సోషల్ మీడియా లేదు. ఘనకీర్తులు చెప్పుకోవడం ఇప్పటిలా ఫ్యాషన్ కాదు. ఆకులందు అణిగిమణిగి కళా కోకిల పలుకవలెనోయ్… లెఫ్ట్ సంప్రదాయం. కాల సంస్కారం. మహా మేధావి బాలగోపాల్ రెడ్ హిల్స్ వీధుల్లో పాత స్కూటర్ మీద కనిపించేవారు. …