Jaya fulfilled the vow…………………. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలిత ల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కే …
భండారు శ్రీనివాసరావు …………………………… ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తుండేవారు. ఒకసారి శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అంటూ …
నృత్య తారలైన జ్యోతిలక్ష్మి,జయమాలిని డాన్సులను సినిమాల్లో నిషేదించాలని ఇందిరా కాంగ్రెస్ సభ్యురాలు సంతోషమ్మ విధానసభలో డిమాండ్ చేశారు. సినిమాలలో డాన్సులు సాంప్రదాయకం గా సంసారపక్షం గా ఉండాలని సూచన చేశారు. నృత్యతారల డాన్సులపై ఆలా విధాన మండలి లో సభ్యులు విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. అపుడు సినిమాటోగ్రఫీ మంత్రి గా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు …
దివంగత కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య శాసన సభలో ఉంటే నవ్వులే నవ్వులు. ఆయన లాగా ఛలోక్తులు చెప్పేవారు. చెణుకులు విసిరే వారు.. పిట్ట కథలు చెప్పేవారు మరొకరు లేరంటే అది ఏమాత్రం అతి శయోక్తి కాదు. విమర్శలు వచ్చినపుడు రోశయ్య తనదైన శైలిలో జవాబు చెబుతూ అందులో హాస్యం జొప్పించేవారు. అన్నట్టు పిట్టకథలు చెప్పడంలో …
తాను ఇక శాసనసభకి రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన పై పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. బాబు ప్రకటన వ్యూహాత్మకమా ? ఉద్వేగంలో తీసుకున్నారా ? ఈ నిర్ణయం వలన సానుభూతి వస్తుందా ? వచ్చినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రయోజనం ఏమిటి ? అని పార్టీ …
భండారు శ్రీనివాసరావు .……………………………………… పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి వున్నాయి. అయితే, అతడి దురదృష్టం, అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి వినాశనానికి హేతువు అయింది.దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి …
ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కొద్దీ రోజుల క్రితం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదులపై ప్రివిలైజ్ కమిటీ రెండో సారి సమావేశమై (వర్చువల్గా )ఈ నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ రూల్స్ 212, 213 ప్రకారం నోటీసు ఇచ్చి …
Political hatreds……………………………… రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల ,ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్ ,కరుణానిధి ప్రాణస్నేహితులే… …
ఏపీ అసెంబ్లీ లో స్పీకర్ తమ్మినేని సీతారాం .. ప్రతిపక్ష నేత చంద్రబాబు ల మధ్య వాగ్యుద్ధాలు చూస్తుంటే ఆ ఇద్దరు ఉప్పు నిప్పు లా వ్యవహరిస్తున్నారా అనిపిస్తుంది. సీతారాం ను స్పీకర్ అని కూడా చూడకుండా చంద్రబాబు వేలెత్తి చూపుతూ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో సీతారాం కూడా కొన్ని సందర్భాల్లో ఆయనపై …
error: Content is protected !!