పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే ….

Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో  ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …

తపస్సు అంటే ??

What is penance?? ……………………………….. బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు. రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా …

గిరి ప్రదక్షిణ అంటే ??

Walking around that hill is a rare experience …………………….. అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుగా ఉంటుంది.అనేక కోణాల నుంచి కనిపించే ఏకైక ముఖ్య శిఖరంతో అలరారే ఏక పర్వతం అరుణాచలం. మహర్షి రమణుల మార్గం కూడా ‘ఆత్మవిచారణ’ అనే ఒకే శిఖరం కలిగిన దేహాత్మ భావనను  నిర్మూలించే ఉపాయం.  ఉపశిఖరాలున్నప్పటికీ  గిరిలాగే రమణులు వారి …

అక్కడ ఆకట్టుకునే ఆ’మాయ’పేరేమిటి ?

Does that hill pull like a magnet?……………………. అరుణాచలం …… ఆ పేరే ఒక మహా మాయ … ఒక మహా అద్భుతం.. ఇక్కడికి వచ్చినవారిని ఆ కొండ అయస్కాంత శక్తి లాగా లాగేస్తుంది.. బలంగా ఆకర్షిస్తుంది. అక్కడే ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.మనసు ‘అరుణాచలశివ’ అంటూ ధ్యానం చేస్తుంటుంది. ఆ …

గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?

A holy hill…………………….. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?ఈ ప్రశ్నకు కాదు..లేదు ..అవును అని సమాధానం చెప్పలేం. కాకపోతే భక్తులు గిరిప్రదక్షిణ చేసే విధానం, చిత్తశుద్ధి,ఏకాగ్రత,నమ్మకం,అంకితభావంతో వారు చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారని అంటారు. అయినా కొన్నిపద్ధతులు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చు.  1. స్నానమాచరించిన …

14 వేలకే తమిళనాడు పుణ్యక్షేత్రాల దర్శనం!!

DIVYA DAKSHIN YATRA ……………………………………..  తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ పేరిట …
error: Content is protected !!