సకల కళా వల్లభుడు ఈ ‘శ్రీనివాసుడు’ !
కథనం ………….. Subbu Rv ……………….. అతనో ….చిత్రకారుడు, చిత్రాకళోపాధ్యాయుడు, చిత్రకళా ఉపాసకుడు,చిత్రకళారాధకుడు, చిత్రగ్రాహకుడు,,చూడగలిగే కన్నులకు లోకం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. పల్లె దారుల్లో, పచ్చని పైరుల్లో, కొండలోయల్లో, కూకూ పాటల్లో, పారే సెలయేరుల్లో, మంచు తెరల చాటుల్లో చేతులు చాచి ఆహ్వానిస్తూ నీ కోసం స్వాగతం పలికే ప్రకృతి లోకం ఒకటుంది. ఎప్పుడూ కాంక్రీట్ …