Taadi Prakash ……………………….. అది హైదరాబాద్, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ…ఫిబ్రవరి 18, 2018…ఆదివారం సాయంత్రం అయిదున్నర… ఎన్టీఆర్ ఆడిటోరియం కళకళలాడుతోంది. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఎక్కడా రవ్వంతచోటు లేదు. గోడల కానుకునీ, మెట్ల మీదా, స్టేజీ ముందూ జనం…జనం. ‘గూగీ వాథియాంగో’ అనే ఒక మహోన్నత మానవుడు, కాంతిమంతమైన విశాలమైన …
Article by artist Mohan …………………………………………………….. తెల్లారింది. పేపర్లొచ్చాయి. ఆయన బేనర్లు చూసి పక్కనపెట్టాడు. (ముఖ్యమంత్రి కాకముందు ఆమాత్రం కూడా చూసేవాడుగాదని అందరూ చెప్తారు.)”అసలు పనికొద్దాం. ఈనాడు, ఇతర పేపర్లకి పార్టీ ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా’ అనేది శీర్షిక. పక్కన నేను చేయి ముందుకు చాపి ఉన్న బొమ్మ తెలుసుగదా అది …
Article by artist Mohan………………………………………….. అది 1984, డిసెంబర్ 29. దాసరి ‘ఉదయం’ దినపత్రిక ప్రారంభమైన రోజు. ఆరోజే మోహన్ని రమ్మని పిలిచారు ఎన్టీఆర్ .N T R … Darling of the millions. Larger than life hero.Pure artiste to the core. అయితే, మోహన్ ఆరోజు … other side …
ఈ నెల 24న ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జయంతి.. ఈ సందర్భంగా దాదాపు నలభైమంది ఆర్టిస్టులు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.అందులో ఆయన వేసిన కార్టూన్లు ఇతర original బొమ్మలతో బాటు ఆయన అభిమాన ఆర్టిస్టులు నివాళిగా వేసిన Portraits ను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్,మాసాబ్ ట్యాంక్ లో JNAFU కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ …
MOHAN, ARTIST ON DASARI NARAYANA RAO .. …………………………….. ఉదయం పేపర్ ఆఫీసులో దాసరి నారాయణరావు గారిని అందరూ చైర్మన్ గారు అనే వారు. ఆయన అభిమాన సంఘాల మనుషులు వస్తే డైరెక్టర్ గారు అని పిలిచేవారు.పేపర్ లో ఎన్నేళ్లు పన్జేసినా మాకు మాత్రం ఈ పిలుపులు వంటబట్టలేదు.చిన్నప్పుట్నుంచి ‘ఎన్టీవోడు, రేలంగాడు, నాగ్గాడు, అంజి …
Taadi Prakash ………………………………………………. TELANGANA ROCKSTAR – GORATI VENKANNA…………… రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం … చింత బాపును గానం .. ‘పులకించని మది పులకించు ‘ పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది . గోరటి వెంకన్న గురించేనా? కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు -పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు..చలికాలం …
Taadi Prakash………….. ఉదయం కబుర్లు ….. సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయంలో చేరడం చాలా నాటకీయంగా జరిగింది .1979లో ఈనాడులో ఒక సాధారణమైన సబ్ ఎడిటర్ గా 600 జీతానికి చేరిన సజ్జల , రెండేళ్ల తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో జాయిన్ అయ్యారు. అప్పుడు భూమికి గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్ గా ఉన్నారు. ఆయనే సజ్జలకు …
Mohan Artist ————————– సెక్రెటేరియట్టూ, లుంబినీ పార్క్ లేదూ.కొంచెం ముందుకి లాగు. టూరిజం ఆఫీసూ, ఫిష్ కాంటీనూ, కాస్త లెఫ్ట్ కి కొయ్యి. స్లో బెదరూ.టాంక్ బండ్ మీదికి పురపురా ఎక్కెయ్యనక్కర్లేదు. బ్రేకేస్కో. వెనక్కి చూస్కో. వారేవ ఏంది ఫేసు. లెఫ్ట్ టర్నింగిచ్చుకో. ఖాళీ స్థలముందా, కాసిని చెట్లూ ఉన్నాయి. వాటి మధ్య నించుంటే హుస్సేన్ …
Taadi Prakash………………………………………………… Versatile literary personality——————————————— చేకూరి రామారావు గారు ఆర్టిస్ట్ మోహన్ దగ్గరికి వస్తుండేవారు. తీరిగ్గా కూర్చుని కబుర్లు చెబుతూ, పుస్తకాలకి కవర్ పేజీ బొమ్మలు వేయించుకునేవారు. ఇద్దరూ వెటకారాలు పోతూ తెగ జోకులు వేసుకునేవారు. ‘స్మృతి కిణాంకం’ పుస్తకానికి మోహన్ బొమ్మ వేస్తున్నపుడు, “ముందుమాట కూడా రాయరాదూ” అన్నారు చేరా. “మీ భాషా …
error: Content is protected !!