Abdul Rajahussain …………………………. నవ్వుకు కూడా…నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ..అరగుండు కాస్తా..(హాస్య) గండరగండడయ్యాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. తెలుగు సినిమా హాస్యాన్ని ప్రపంచానికి రుచి చూపించాడు….నవ్వించడమే కాదు…బ్రహ్మానందానికి యేడ్పించడమూ తెలుసు. రేలంగి తన దుస్తులు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ వెండి తెరమీది కొచ్చాడు. ఆయన ‘నటుడే’ కాదు… …
ఈ నెల 24న ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జయంతి.. ఈ సందర్భంగా దాదాపు నలభైమంది ఆర్టిస్టులు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.అందులో ఆయన వేసిన కార్టూన్లు ఇతర original బొమ్మలతో బాటు ఆయన అభిమాన ఆర్టిస్టులు నివాళిగా వేసిన Portraits ను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్,మాసాబ్ ట్యాంక్ లో JNAFU కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ …
Taadi Prakash ………………………………….. Water colour wonder of India————————— నీటి రంగుల విన్యాసంలో మనల్ని విస్మయ పరచగల కళాకారుడు సమీర్ మండల్. పశ్చిమ బెంగాల్ కి చెందిన వాడు. 1952 మార్చి మార్చి 13న ఉత్తర 24 పరగణాల్లో జన్మించాడు. ముంబై లోని గోరేగావు వెస్ట్ లో ఆయన స్టూడియో. 1980లో మధుమితని వివాహం …
కథనం : సుబ్బుఆర్వీ…………………………… “కళాకారుడి నిజమైన బాధ్యత కళను బ్రతికించుకోవడం.” కళ సమాజం కోసం, కళ కోసం పోరాడి నిలబడే తత్వం కొందరికే సొంతం. కళ సంస్కృతిలో అంతర్భాగం. నిజమైన కళాకారుడిగా మారడానికప్రతిభ అవసరం. దృఢ సంకల్పం , ఓర్పు, పోరాట స్ఫూర్తి గల వారు మాత్రమే విభిన్న కళలలో రాణించగలరు. అటువంటి ఓ విభిన్న …
Mohan Artist ……………………………………………….. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదే. లక్షణంగా బి.టెక్. పాసై సుఖంగా ఇంజనీరు ఉద్యోగం చేస్తూ పెళ్ళాం బిడ్డల్ని చూసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేస్తే ఎంత బావుంటుంది. నలుగురూ మెచ్చు కుంటారు. పరువూ మర్యాదా ఉంటాయి. కానీ ఇవన్నీ చెయ్యలేనని లెల్లే సురేష్ బి.టెక్. డిగ్రీ ట్రంకు పెట్టెలో అడుగున పారేశాడు. …
Mohan Artist……………………………………….. పర్వీన్ సుల్తానా కావాలంటే పదమూడో ఎక్కం అప్పజెప్పాలనీ, రాచ్చసుడితో ఫైటింగ్ చేయాల్సొస్తుందనీ భయం. తీరా ఫోన్ చేస్తే అటు నుంచి తీగలాటి గొంతు, ఇటు గుండెల్లో గ్రెనేడ్ పేలిన చప్పుడు. ‘సాయంత్రం ఆరింటికి రండి. అరగంట మీతో మాట్లాడగలను. తర్వాత పనుంది వెళ్లాలి’ అని ఫోన్ కచేరీ ముగించింది. మృణాళినీ, శివాజీ, రాధాకృష్ణా …
Taadi Prakash……………………………………………….. క్రానికల్ నుంచి వచ్చిన ఏ సబెడిటరో చూసి ఆఫీసుకెళ్లి హుస్సేన్ ఉన్నాడని చెప్పగానే ఫోటోగ్రాఫర్లు తయారు. మర్నాడు మొదటి పేజీలో పెద్ద ఫోటో. అలా వాళ్లెన్నిసార్లు వేశారో లెక్కలేదు.అలా ఒకరోజు ఫోటో చూసి “గురూ హుస్సేన్ కమ్స్ టు టౌన్” అని అందరికీ వూదాను. వెళ్దామా అన్నారు. వెళ్దాం అనుకున్నాం.మాలాగే పలువురు ముక్కూమొహం …
Taadi Prakash…………………………………………….. మక్బూల్ ఫిదా హుస్సేన్. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన 20 వ శతాబ్దపు భారతీయ కళాకారుల్లో ప్రసిద్ధుడు.ఎం ఎఫ్ హుస్సేన్ గా మనకందరికీ తెలిసిన ఈ ఆర్టిస్ట్ 1915,సెప్టెంబర్17 న మహారాష్ట్రలోని పందర్ పూర్ లో పుట్టారు.ఆయన భార్య ఫాజిలా బీబీ 1998లో కన్నుమూశారు. హుస్సేన్ 95 ఏళ్ళ వయసులో 2011 జూన్ 9న …
Taadi Prakash…………………………………………. Artist Mohan’s Agony and Ecstacy…………………………………ఆ శిల్పి నిర్మించిన సిస్టైన్ చాపెల్ గురించి చెప్పాడు. “ఫ్లోరెన్స్ మన ఏలూరికి ఎంతదూరం. శెలవుల్లో మనం వెల్డామా? మైకేలెంజేలో లేకపోయినా పరవాలేదు. మీరు చెప్పిన సిస్టీన్ ఛాపెల్ చూద్దాం” అన్నా. ఇప్పుడు కాదు ఆనక నువు పెద్దయినాక వెల్దాం అని మా నాన్న చీఫ్ మినిస్టర్ …
error: Content is protected !!