ఈ శతాబ్దపు అద్భుత సృష్టి “అర్ధనారి” !

Wonderful story…………………………… భూమన్..……………………………………………………………… “అర్ధనారి” చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం… వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి. మధ్యలో అర్ధనారి రచయిత స్వామి పలకరింపు కోసం ఫోన్ చేస్తే విసిగ్గా కట్ చేసి పారేసినాను. అంతగా నన్ను ఆవరించి… మధ్యలో …
error: Content is protected !!