ఎవరీ మధుర గాయని కోమల ?

 Bharadwaja Rangavajhala………….. మ‌న‌సైన చెలీ పిలుపూ …’జ‌య‌సింహ‌’లో టీవీరాజుగారు చేసిన అద్భుత ట్యూన్ల‌లో ఒక‌టి.బాల‌స‌ర‌స్వ‌తిగారి గాత్రంతో పాటు ఎపి కోమ‌ల‌గారి కంఠ‌మూ వినిపిస్తుందా పాట‌లో.తెర మీద వ‌హీదా రెహ్మాన్ ఎంత అందంగా క‌నిపిస్తుందో అంత‌కు మించి అందంగా వినిపిస్తుందీ పాట‌. రాజుగారి స్వ‌రాల్లో కాస్త హిందూస్తానీ వాస‌న‌లు ప్ర‌ధానంగా మ‌రాఠీ నాట‌కాల ప‌ట్టు విడుపులూ క‌నిపిస్తాయి.అందుకే …
error: Content is protected !!