She prefers key roles………… నటి అనుష్క వెనుకబడిందా?… కాదు … యాక్టివ్ రేస్‌లో ఉందా? ..లేదు …. స్టార్ స్టేటస్ తగ్గిందా? అసలు కాదు.. అనుష్క ప్రస్తుతం తక్కువ సినిమాలు, ఎక్కువ గ్యాప్‌తో చేస్తున్నది. ఇది ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయం.ఆమె కమర్షియల్ రేస్‌లో ఉండకపోయినా, స్టార్ ఇమేజ్, మార్కెట్ విలువ, ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు.అరుంధతి, బాహుబలి, భాగమతి …
Attractive hair style ……………………………….. “ఓ వాలు జడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా… రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా..నువ్వలిగితే నాకు దడ.” ప్రముఖ రచయిత జొన్నవిత్తుల గీతమది.జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, జడను గురించి ఎన్నెన్ని కావ్యాలు , రసిక ప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు. జడ పొడుగ్గా ఉండడం… …
Mass Song ……………………………… ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ‘? ‘వేదం’ సినిమాలోని ఈ పాట హుషారెక్కించే గీతం.వయసుతో సంబంధం లేకుండా అందరిని కదిలిస్తుంది. తెరపై ఈ పాటకు అనుష్క అభినయం అందరిని అలరిస్తుంది. థియేటర్లలో ఈలలు ..కేకలు,చప్పట్లు. గుండె గుబులుని గంగకు వదిలి..ముందు వెనకలు ముంగిట వదిలి..ఊరి సంగతి ఊరికి వదిలి..దారి సంగతి దారికి వదిలి..తప్పు …
Chandramukhi entertained many … సూపర్ హిట్ మూవీ “చంద్రముఖి” ని అయిదు భాషల్లో నిర్మించారు. అయిదు చోట్లా హిట్ అయింది. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయిదు భాషల్లో చంద్రముఖి పాత్రను వేర్వేరు తారలు పోషించారు. తెలుగు తమిళ్ చిత్రాల్లో జ్యోతిక చేసింది. మొదటగా ఈ సినిమాను తీసింది మలయాళంలో. ఇందులో చంద్రముఖి …
Arundhathi ……………………… అగ్రశ్రేణి నటి అనుష్క శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతి విడుదలై అపుడే పదిహేనేళ్లు అవుతోంది .. 2009 జనవరి 16న రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. …
టాలీవుడ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారల్లో అనుష్క ఒకరు . హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన స్వీటీ అనుష్క చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అనుష్క నంబర్ గేమ్ లో ఇపుడు వెనుకబడింది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్టార్ …
error: Content is protected !!