ఆయన హీరోనే కానీ పాటలు లేవు!!
Trend Setter ……………………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ ఎన్నో హిందీ రీమేక్ చిత్రాల్లో నటించి విజయం సాధించారు. 1974లో ‘జంజీర్’ ఆధారంగా తీసిన ‘నిప్పులాంటి మనిషి’తో ఎన్టీఆర్ రీమేక్ చిత్రాల పరంపర మొదలైంది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా రీమేక్ సినిమా ‘ జయం మనదే’ . …