జీవితాంతం జైల్లోనే !!

In detention for a long time ……………….. మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. డిసెంబర్ 30, 2022న, ఆమె పై ఉన్న కేసుల తాలూకు విచారణలు ముగిశాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులనే ఆరోపణలు లేకపోలేదు. తన క్యాబినెట్ మెంబర్ హెలికాఫ్టర్ కొనుగోలు చేసే విషయంలో.. అద్దె చెల్లించే  …

నిర్బంధంలో సూకీ…మిలటరీ కి బైడెన్ వార్నింగ్ !

మయన్మార్‌లో సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. ఈ పరిణామంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ప్రముఖ నాయకురాలు అంగ్‌సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకుని … నిర్బంధంలో పెట్టారు. మయన్మార్ మిలటరీ  దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. మయన్మార్‌లో ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది  నవంబర్ లో జరిగిన ఎన్నికలలో …
error: Content is protected !!