స్టెఫీ స్టయిలే వేరు !
కఠారి పుణ్యమూర్తి..……………………………………. Tennis Star ……………………………. పేపర్లో క్రీడా వార్తలు చదవడం అలవాటు అయ్యాక టెన్నిస్ రంగంలో పరిచయమైన మొదటిపేరు స్టెఫీ…1988లో టీవీలు అందరికీ లేకపోవడంతో, ఆమె ఆట చూడటానికి భీమడోలులో, చుట్టుప్రక్కల అన్ని వీధుల్లో టీవీల కోసం వెతుకుతూ ఉండేవాడిని.. కానీ అప్పట్లో ఎవరూ టెన్నిస్ చూసేవారు కాదు. అలా వెతుకుతూ ఉండగా మా …