అమ్మాయిల అక్రమ రవాణా పెరుగుతోందా ?
N.V.S.Rammohan ……….. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2025 అక్టోబర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. దేశవ్యాప్తంగా నమోదైన మానవ అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర 388 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. …
