అర కొర .. కామెడీ దెయ్యాల కథ !
Can be seen once ………………………… అన్నబెల్లె సేతుపతి ….పేరుకే ఇది హారర్, కామెడీ సినిమా. ఇందులో హారర్ ఇసుమంత లేదు .. ఇక కామెడీ అరకొర మాత్రమే. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్,రాధిక,జగపతి బాబు వంటి నటులు ఉన్నప్పటికీ …