ఇదొక ఆదర్శ గ్రామం !
An ideal village………………………………………………… మాధపర్….. ఇదొక గ్రామం పేరు … గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఇదే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. ఇది నిజం. ఈ మాధపర్ గ్రామంలో 7600 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వారి డబ్బు దాచుకోవడానికి ఆ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి. …