ఎవరీ జోసెఫ్ మెడిసిన్ క్రో ? ఏమిటి ఆయన కథ ?
Ravi Vanarasi ………. ఫొటోలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా పక్కన ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ మెడిసిన్ క్రో. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరఫున పోరాడిన గొప్ప వీరుడు.ఆయన కేవలం ఒక సైనికుడు మాత్రమే కాదు, ఒక తెగకు చెందిన యుద్ధ నాయకుడు కూడా. యుద్ధభూమిలో తన తెగ సంప్రదాయాలను పాటించి, …