ఆ విధంగా సాలూరి వారికి ఘన నివాళి.!!
Bhandaru Srinivas Rao………………. అంకిత భావంతో చేసే పనిలో కష్టం కనిపించదు. దానికి అనురక్తి తోడయితే అలసట అనిపించదు. ఫలితాలు అద్భుతంగా వుంటాయి. ఇలా పనిచేసే కార్యశూరులు ప్రభుత్వ శాఖల్లో చాలా తక్కువ అనే అభిప్రాయం అనేక మందిలో వున్న మాట కూడా వాస్తవం. నేను బహుకాలం పనిచేసిన ఆలిండియా రేడియో సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనిదే. …
