గరం గరం గంగూబాయి !
కరోనా కారణంగా “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దర్శకుడు సంజయ్ .. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ .. ఇతర నటులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కరోనా అడ్డంకులతో విడుదలలో జాప్యం అయింది. ఎట్టకేలకు …