ఎవరీ అలీనా కబేవా ?
Are they just rumors? ………………….. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్,జెలెన్ స్కీ ల వ్యక్తిగత వ్యవహారాలన్ని వెలుగు చూస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో ఇలాంటి కథనాలు బోలెడు చక్కర్లు కొడుతున్నాయి. పుతిన్ స్నేహితురాలు ‘అలీనా కబేవా’ గురించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో కొచ్చింది. ‘అలీనా కబేవా’ గురించి చెప్పుకోవాలంటే ఆమె రష్యన్ రాజకీయవేత్త, …