Mani Bhushan ……. సినిమా రివ్యూల్లో బాగా అరిగిపోయిన పదం ‘కథలో కొత్తదనం లేదు’!. ఏమిటసలు కథలో కొత్తదనం! ఎప్పుడో 1957లో ఒక ఫ్రెంచ్ మహిళ రాసిన ఇంగ్లిష్ నవల. గడచిన 70 ఏళ్లుగా మొత్తం మన దేశ సినీ ఇండస్ట్రీనే ఊపేస్తోంది. ప్రతి భాషలోనూ కనీసం మూడు సార్లు సినిమాగా వచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్, …
Impressive performance …………….. 1981లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా “ప్రేమాభిషేకం”లో జయసుధ వేశ్య పాత్రను పోషించారు. ఈ పాత్ర కథలో అత్యంత కీలకమైన మలుపులకు కారణమవుతుంది.మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే విషయంలో చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే లక్ష్మి మల్లెపూవు సినిమాలో …
Big Hit of ANR……………………………. దసరా బుల్లోడు.. అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొకటి. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి ఎన్నోసినిమాలను హిట్ రేస్ నుంచి పక్కకు నెట్టిన చిత్రం.అలాగే అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్ కి ఒక క్రేజ్ తెచ్చిన చిత్రం. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా జయలలితను అనుకున్నారు. అంతకు ముందు …
No one else can do those roles …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …
Subramanyam Dogiparthi ……….. ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం.హేట్సాఫ్ టు దాసరి.దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే.దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు, పార్వతిల పాత్రలు నచ్చుతాయి. నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే పాత్ర,నేను …
Subramanyam Dogiparthi …………………………… musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ‘ఆలుమగలు’ సినిమాలో అక్కినేని ‘దసరాబుల్లోడు’ , ‘ప్రేమనగర్’ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …
Mangu Rajagopal………………… \ Akkineni’s experience ……………. కొన్నేళ్ల క్రితం సుప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన ఓ సరదా సంగతి మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను.జర్నలిస్టుగా నా జీవితం 1975 లో ‘సినీ హెరాల్డ్’ అనే సినిమా పేపరుతో ప్రారంభమైంది. అప్పుడు మా మేనమామ పన్యాల రంగనాథరావు …
Bharadwaja Rangavajhala ………………………………….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు …
Super Star Experiment……… ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల అయిన 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ‘దేవదాసు’ చిత్రాన్ని మరోసారి తెరకెక్కించారు. ఈ దేవదాసు 1974 డిసెంబర్ 6 న విడుదల అయింది. ఈ సినిమా తీయక ముందు సూపర్ స్టార్ సన్నిహితులు ‘దేవదాసు పునర్నిర్మాణం …
error: Content is protected !!