‘భగ్నప్రేమికుడు’ అంటే ఆయనే గుర్తుకొస్తారా ?

No one else can do those roles  …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …

సూపర్ స్టార్ సాహసానికి యాభైఏళ్లు !!

 Super Star Experiment…………………… ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదల అయిన 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ‘దేవదాసు’ చిత్రాన్ని మరోసారి తెరకెక్కించారు. ఈ దేవదాసు 1974 డిసెంబర్ 6 న విడుదల అయింది. ఈ సినిమా తీయక ముందు సూపర్ స్టార్ సన్నిహితులు ‘దేవదాసు పునర్నిర్మాణం …

అప్పట్లో దాసరి చేసిన సీక్వెల్ ప్రయోగం!!

Subramanyam Dogiparthi ……….. ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం.హేట్సాఫ్ టు దాసరి.దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే.దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు, పార్వతిల పాత్రలు నచ్చుతాయి. నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే పాత్ర,నేను …

ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపు ఇచ్చిన మూవీ !!

Subramanyam Dogiparthi ……………………………  musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ‘ఆలుమగలు’ సినిమాలో అక్కినేని ‘దసరాబుల్లోడు’ , ‘ప్రేమనగర్’ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …

మందు పుచ్చుకొవడం కూడా ఓ కళే !!

Mangu Rajagopal…………………          \ Akkineni’s experience ……………. కొన్నేళ్ల క్రితం సుప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన ఓ సరదా సంగతి మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను.జర్నలిస్టుగా నా జీవితం 1975 లో ‘సినీ హెరాల్డ్’ అనే సినిమా పేపరుతో ప్రారంభమైంది. అప్పుడు మా మేనమామ పన్యాల రంగనాథరావు …

అక్కినేని గురించి ఆత్రేయ ఏమన్నారంటే?

Bharadwaja Rangavajhala ………………………………….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు …

దుమ్ముదులిపిన ‘దసరా బుల్లోడు’ !

Big Hit of  ANR……………………………. దసరా బుల్లోడు.. అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొకటి. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి ఎన్నోసినిమాలను హిట్ రేస్ నుంచి పక్కకు నెట్టిన చిత్రం.అలాగే అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్ కి ఒక క్రేజ్ తెచ్చిన చిత్రం. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా జయలలితను అనుకున్నారు. అంతకు ముందు …

ఆయన్నిచూడగానే మాట రాలేదు !

Marudhuri Raja …………………………………………. హైదరాబాద్ లో.. రక్తతిలకం..షూటింగ్ జరుగుతోంది..దర్శకుడు B. గోపాల్ . పరుచూరి బ్రదర్స్ రచయితలు.నేను వాళ్ళ దగ్గర సహకార రచయితని కావటంవల్ల..గోపాల్ గారు కూడా అడగటం వల్ల స్క్రిప్ట్ హెల్ప్ కోసం హైదరాబాద్ వెళ్ళాను..అదే టైంలో అక్కినేని వారి బర్త్ డే వచ్చింది..ఆయనకి గ్రీటింగ్స్ చెప్పటానికి గోపాల్ తదితరులు వెళ్తున్నారు. చిన్నప్పటినుండి నాగేశ్వరరావు …
error: Content is protected !!