అక్కమహాదేవి గుహలను చూసారా ?

Pudota Sowreelu…………………………… శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము. రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము. ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే …
error: Content is protected !!