మహిళా నాగ సాధువుల సంఖ్యపెరుగుతోందా ?
Are women attracted to the lifestyle of Naga saints? మహిళా నాగ సాధువుల జీవన శైలి కి, మగ సాధువుల జీవనశైలికి పెద్ద తేడాలు ఏమీ లేవు. ఒకటి రెండు తేడాలుంటాయి అంతే.పదేళ్ల క్రితం మహిళా నాగసాధువులు పెద్దగా లేరు. అయితే మెల్లగా వారి సంఖ్య కూడా పుంజుకుంటోంది. వారిప్పుడు ప్రత్యేకంగా ‘అకడా’ల …