అజిత్ దోవల్ పై దాడికి ఉగ్రవాదుల ప్లాన్!

పాక్ ఉగ్రవాదులు  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ను టార్గెట్ చేసుకుని దాడులకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. జైషే మహమ్మద్‌ ఉగ్రవాది హిదయత్‌ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు ప్రశ్నించినపుడు  రెక్కీ విషయం బయటపడింది. అజిత్ దోవల్ పాక్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో …
error: Content is protected !!