చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయా ?
Hell to bear ……………………………………………. చెవిలో శబ్దాలు వినిపిస్తున్నాయా ? పేపర్ నలుపుతున్నట్టు, గంట మోగిస్తున్నట్టు, టిక్కు టిక్కు అంటూ .. లేదా సముద్రపు హోరు లాగా .. గుయ్ మని…. ఇలా చెవిలో రకరకాల శబ్దాలు రొద చేస్తుంటే అది కచ్చితంగా చెవి సమస్యే. దీన్నే వైద్య పరిభాషలో ‘టిన్నిటస్’ అంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. ఎవరికైనా, …