ఆ వేయి ఉరుల మర్రి చెట్టు కథేమిటి ?
Ramji Gond The first tribal warrior………………… బ్రిటీష్ సైన్యాన్నిగజగజ వణికించిన తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు.1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్)ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడు. 1857 లో సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు గోదావరికి ఉత్తరాన …
