ప్రకాశం లో పుట్టి సుప్రీంలో అత్యున్నత పదవికి …
సీనియర్ న్యాయవాదిగా చేస్తూ బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన కొద్దిమందిలో పమిడిఘంటం శ్రీ నరసింహ ఒకరు. ప్రకాశం జిల్లా లోని అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. 1988 లో ఎల్‌ఎల్‌బి …