థ్రిల్లింగ్ జర్నీ !
నరేష్కుమార్ సూఫీ…………………. కొన్ని కథలుంటాయ్… పెద్దగా మెసేజ్ ఉండదు, మరీ అద్బుతమైన భాష కూడా ఉండదు. రైటర్ Bathula prasadarao తనలోని అద్భుతమైన ఫిలాసఫీని మనమీద రుద్దే ప్రయత్నం కూడా చెయ్యడు.. అన్నిటికన్నా ముఖ్యంగా “సామాజిక ప్రయోజనమ్” అనే మహత్తర కార్యాన్ని తలకెత్తుకోడు.. అయితే…! మరా కథలో ఏముంటుంది? కేవలం మనల్ని మనంగా చూసుకోదగ్గ వో …