ఆదానీ టోటల్ గ్యాస్ షేర్లను అమ్ముకోవచ్చు!
Earn Profits ………………….. ఆదానీ టోటల్ గ్యాస్ … ఆదానీ గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది. రవాణా రంగానికి, పారిశ్రామిక రంగానికి, వాణిజ్య, గృహ వినియోగదారులకు అవసరమైన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా చేయడానికి అదానీ టోటల్ గ్యాస్ ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ (CGD) నెట్‌వర్క్‌ను అభివృద్ధి …