ఆమెలా మరొకరు నటించలేరా ?
Abdul Rajahussain…….. అసూయ,కుళ్ళుబోతు,చిటచిటలు.పుల్ల విరుపు మాటలు…నంగనాచి పాత్రలకు ప్రత్యామ్నాయమే లేని నటీమణి..ఛాయాదేవి. ఛాయదేవి స్వస్థలం గుంటూరు.1928 లోజన్మించారు. చిన్నతనంలోనే కొంతకాలం నాట్యంలో శిక్షణ పొందారు. సినీనటి కావాలన్న ఆలోచన ఆమెకు మద్రాసు చేరుకునే లా చేసింది. 1953ల విడుదలైన ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం లో ఆమె నటనకు ప్రశంసలు తో పాటు సినీ పరిశ్రమలో గుర్తింపు వచ్చాయి. …
