సీరియస్ ఆడియన్స్ కు నచ్చే సినిమా !!
Plane hijack incident story…………………….. యాక్షన్, థ్రిల్లర్,సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ‘బెల్ బాటమ్’ సినిమా నచ్చుతుంది. 1980 దశకంలో జరిగిన విమాన హైజాక్ ఘటనలను ఆధారం గా చేసుకుని ఈ సినిమా తీశారు. ప్రధాని ఇందిర హయాంలో నాలుగు హైజాక్స్ జరిగి దేశ ప్రతిష్ట కి భంగం వాటిల్లిన క్రమంలో మరొక హైజాక్ జరుగుతుంది. …