అనిల్ రావిపూడి రూటే సెపరేటు!
Paresh Turlapati……………… A different director పటాస్ సినిమాతో ఒక్కో టపాసు పేల్చుకుంటూ దర్శకుడిగా సినీ వినీలాకాశంలో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి..ఈయన ఖాతాలో ఫెయిల్యూర్స్ కన్నా సక్సెస్ లే ఎక్కువగా ఉన్నాయి ..సరే ఇతని సినిమా చూసినవాళ్లు బాగుందనో.. బాలేదనో రివ్యూలు రాస్తారు …