ఈ సంతలకు ఏ మాల్స్ సాటిరావా ?
పూదోట శౌరీలు ………………. తాండవ నది ఒడ్డున వున్న రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ”అల్లూరి సీతారామరాజు”సమాధిని చూసి అంజలి ఘటించి మేము వూళ్ళోకి వచ్చాము. సీతారామరాజు మొదటగా ముట్టడించిన పోలీస్ స్టేషను ఈ ఊరిదే కావడం విశేషం.ఆ రోజు సోమవారం కృష్ణదేవిపేటలో సంత జరుగుతోంది. నేను ఏ ప్రాంతాలకు వెళ్ళినా ముందుగా అక్కడ …
