సముద్రగర్భంలో 120 రోజులు- గిన్నీస్ రికార్డు!!
Ramana Kontikarla ……… A great adventure ………… అన్వేషణ, పరిశోధన.. తో మనిషి పరిమితుల గోడలు బద్ధలు కొట్టి కొత్త విషయాలను కనుక్కోవచ్చు. విజయమైనా, వైఫల్యమైనా తట్టుకునే శక్తి ఉంటే, అంతకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తే.. అంతకుమించి గొప్ప అనుభవాల్ని ఆస్వాదించొచ్చు. అందులో కొన్నింటికి సాహసమే ఊపిరి కావాలి.ఎందుకంటే, అక్కడ ఊపిరి కూడా …