మనకు తెలియని ఎనిమిదో ఖండం .. జిలాండియా!!

New found ........................ ఇప్పటి వరకు మనకు ఏడు ఖండాలున్నాయని తెలుసు .. ఆవిధంగానే చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఎనిమిదో ఖండం  వెలుగులోకి వచ్చింది.   ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  ఈ కొత్త ఖండాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. ఈ ఖండానికి  సంబంధించిన ఆసక్తికర విషయాలను …
error: Content is protected !!