ఆయన పోటీ చేసేది పెరంబూరు నుంచేనా ?

 A constituency with strong opponents…………….. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడైన హీరో విజయ్, చెన్నైలోని పెరంబూర్ (Perambur) నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. తొలుత మధురై ఈస్ట్, వెలచ్చేరి లేదా తిరుచ్చి ఈస్ట్ వంటి పేర్లు వినిపించినప్పటికీ, పార్టీ వర్గాల సమాచారం …

ఎన్నికల బరిలోకి వీరప్పన్ కుమార్తె !!

Will Voters give her a chance?………………. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. విద్యా రాణి వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె మొదట బీజేపీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీని వీడి, సీమాన్ నేతృత్వంలోని నామ్ …
error: Content is protected !!