పాక్ ఆర్మీని బెంబేలెత్తించిన గూర్ఖా సైనికులు!!
సుదర్శన్ టి …………………….. సైన్యం ఎంత పెద్దదైనా శత్రువుతో సూటిగా ముఖాముఖి తలపడేది (infantry) పదాతి దళం సైనికులే. వీరికి వివిధ పరిస్థితులలో పోరాడే విధంగా శిక్షణ ఇస్తారు ఈ పదాతి దళం బెటాలియన్లలో గూర్ఖా సైనికులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1971 యుద్ధంలో జరిగిన ఘటన ఇది…కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరుణ్ హరోలీకర్ …