మన పురాణాలు ఎన్ని?
Our Puranas .. their importance మొహమ్మద్ ఘజనీ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు, అతని వెంట వచ్చిన “అల్బెరూనీ” క్రీ.శ1027లో రాసిన తన ట్రావెలాగ్ లో భారతదేశంలో ఆ సమయంలో విస్తృతంగా లభ్యమౌతున్న 18 పురాణాలను రెండు జాబితాలు గా చెప్పాడు. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 5 మ ద్వయం …