జానపద హీరో గా సూపర్ స్టార్ !!

An entertaining movie ……………. మహాబలుడు! సూపర్ స్టార్ కృష్ణ నటించిన జానపద చిత్రాల్లో ఇదొకటి.1969 లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అంతకు ముందు సూపర్ స్టార్ నటించిన గూఢచారి 116 కి రవికాంత్ DOPగా చేశారు. అప్పటి నుంచే ఆ ఇద్దరికీ …

ఆద్యంతం ఆసక్తికరం పహున ! (ది లిటిల్ విజిటర్స్)

పూదోట శౌరీలు  …………..  చిన్నపిల్లల ముందు పెద్దవాళ్ళు అనాలోచితంగా మాట్లాడే మాటలు .. అసందర్భ ప్రేలాపనల మూలంగా పిల్లలు ఎలాంటి చిక్కుల్లో పడతారు,వారి లేత మనసుల్లో ఎలాంటి విష బీజాలు నాటుకుంటాయో ? ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే ఆపదలు,మానసిక సంఘర్షణ,మున్ముందు ఆ పిల్లలు ఎలాంటి భావజాలంతో పెరుగుతారు,సమాజం అలాంటి భావాలతో పెరిగిన పిల్లల వల్ల ఎంతగా …

ఎవరీ జోడియాక్‌ కిల్లర్‌ ??

The mystery of the murders …………………… అవి1968,1969 సంవత్సరారాల నాటి రోజులు.అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం అయితే జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవారు. వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జన సంచారం ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగేయి. ఈ సీరియల్ హత్యల విషయాలు వార్తా పత్రికలు,ఇతర …

ముప్పై నిమిషాలు కనిపించి ..మాయమయ్యే దీవి మిస్టరీ ఏమిటి ?

Ramana Kontikarla ………………………     Mysterious Island ‘బాలమిత్ర’ కథలో చదివా’ పగడపు దీవులు’ గురించి .. నమ్మడానికి ఎంత బావుంది అంటాడు చంద్రబోస్ అనే సినీరచయిత ఓ సినిమా పాటలో. అదో ఊహజనితమైన ఆలోచనకు ఓ అక్షర కల్పన. కానీ, అలాంటిదే ఓ రహస్య దీవి  ..? ఇదేం ఊహ కాదు.ఇప్పటికీ మిస్టీరియస్ గానే …

అలాంటి ట్రెండ్ సెట్టర్ ను ‘వర్మ’ మళ్లీ తీయగలరా ?

 A trend setter………………… ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, …

ఆ ఇద్దరి మధ్య వైరుధ్యాలు..వ్యత్యాసాలు!

Paresh Turlapati…………….. భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన ప్రధానులుగా ఇందిరా గాంధీ.. నరేంద్ర మోడీ లు చరిత్ర సృష్టించారు ! అయితే ఈ చరిత్ర సృష్టించడం వెనుక ఇద్దరిలో కొన్ని వైరుధ్య, వ్యత్యాసాలు ఉన్నాయి.  ఇందిరా గాంధీ రాజకీయ ప్రయాణం ముళ్ళ బాట లో సాగితే, మోడీ రాజకీయ ప్రయాణం దాదాపు పూల బాటలో …

మేజికల్ థ్రిల్లర్స్ సృష్టించే కెమెరా మాంత్రికులు !!

Taadi Prakash ………………. MARCUS BARTLEY TO  MIROSLAW KUBA BROZEK ఇంత పెద్ద దేశాన్ని కలిపి ఉంచిందెవరు? ఇండియా….. భారతీయతను కాపాడిందెవరు?మహాత్మాగాంధీ… జవహర్లాల్ నెహ్రూ… శ్రీరాముడు..శ్రీకృష్ణుడు …వెంకటేశ్వరస్వామి ..సాయిబాబా …సినిమా! మన దేశం Movie mad Country . చదువు తక్కువైనా ఇక్కడి జనం పిచ్చివాళ్ళు కాదు. సినిమా పిచ్చివాళ్ళు. అంటే రసహృదయం వున్నవాళ్ళు, …

రామరాజ్యం రాఘవరెడ్డి కథేమిటి ?

Tyranny in the name of devotion ………………………….. రెండు రోజులుగా వార్తల్లో కనిపిస్తున్న’ రామరాజ్యం సంస్థ వీర రాఘవ రెడ్డి ఎవరా ?’ అని కూపీ లాగితే చాలా విషయాలే వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ’ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన టీమ్ లీడరే …

ఎవరీ రంగరాజన్ ? ఏమిటీ ఆయన నేపథ్యం ?

Bhandaru Srinivas Rao …………………… ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల …
error: Content is protected !!